Monday, March 9, 2020

ISRO Recruitment 2020

ISRO:-
ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్ ISRO లో ఖాళీగా ఉన్న ఫైర్ మెన్, ల్యాబ్ టెక్నీషియన్, నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. Fireman పోస్టులకు పదవ తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సు పోస్టులకు సంబంధిత డిప్లమో కోర్సులు చేసిన అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రూ100 దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్, హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఈ పోస్టులకు మార్చి 27 లోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎగ్జామ్ తర్వాత Fireman అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్స్ దరఖాస్తుదారులకు skill test నిర్వహిస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో పోస్టింగ్ ఉంటుంది.



No comments:

Post a Comment