Thursday, March 12, 2020

TSPSC Notification


TSPSC Manager Posts:-
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఇంజనీరింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ కోసం TSPSC ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో  ఖాళీగా ఉన్న 93 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్ విద్యార్హత ఉండి, 18 నుండి 35 వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చ్ 30 ఆఖరి తేదీ. అధికారిక వెబ్సైటు tspsc.gov.in లో దరఖాస్తు ఫీజు 320 చెల్లించి దరఖాస్తు చేసుకోవలెను. 


No comments:

Post a Comment