Sunday, May 3, 2020

NIRDPR Recruitment 2020


Central Government Jobs/NIRDPR:-
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో పోస్టుల భర్తీకి ఈరోజు నోటిఫికేషన్ విడుదలయింది. అసిస్టెంట్ డైరెక్టర్, మిషన్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, సాఫ్ట్వెర్ ఇంజనీర్, లీగల్ ఆఫీసర్ సంబందించిన మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. మే 23వ తేదీలోపు ఆన్లైన్ పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Posts Type:-   Central Government

Number of vacancy's :- 34 Posts

Qualification:-  Graduation, B.Tech / BE, MCA, MBA, PG Degree

Apply Process:- Online

Last Date:- May 23rd 2020

Application Fee:-  No Fee

Official Website:- http://nirdpr.org.in

No comments:

Post a Comment