Saturday, March 7, 2020

Telangana Anganwadi Notification

Telangana Anganwadi:-
అంగన్వాడి టీచర్, ఆయా, మినీ అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలెను. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు రుసుము లేదు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 36 పోస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చివరితేదీ మార్చ్ 14.



No comments:

Post a Comment