Tuesday, February 4, 2020

GST & Central Excise Department Job Notification



Job Notification:-
GST & Central Excise Department  లో ఉద్యోగ ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నుండి
నోటిఫికేషన్ విడుదలయింది. పదవ తరగతి, 10+2 విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


Department పేరు :- GST & Central Excise Department

పోస్ట్ పేరు :- క్లార్క్, క్యాంటీన్ అటెండెంట్

మొత్తం ఖాళీలు:- 7

క్లార్క్:- 1 పోస్టు 

క్యాంటీన్ అటెండెంట్:- 6 పోస్టులు 

విద్యార్హత:- 

క్లార్క్:- 10+2

క్యాంటీన్ అటెండెంట్:- 10th

18 నుండి 25 సంవత్సరాల వయస్సు కలవారు అర్హులు. Age Relaxation వర్తిస్తుంది. 

దరఖాస్తు ప్రారంభ తేది:- 3/02/2020

దరఖాస్తు చివరి తేది:- 15/02/2020




No comments:

Post a Comment