Tuesday, February 11, 2020

CRPF Notification 2020



CRPF Notification:-
CRPF  ( సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) లో పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ విడుదలయింది. మొత్తం 1412 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పురుషులతో పాటు మహిళలు కూడా అర్హులే. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 డిపార్ట్మెంట్ పేరు:- CRPF ( సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్)

 పోస్ట్ పేరు:- హెడ్ కానిస్టేబుల్. 

 పోస్టుల సంఖ్య:- 1412

 పురుషులు:- 1331

 మహిళలు:- 81

పే స్కేల్:- 25,500 - 81,100

 క్వాలిఫికేషన్:- 10+2

 దరఖాస్తు విధానం:- ఆన్లైన్ ద్వారా 

 దరఖాస్తు ఫీజు:- లేదు 

 దరఖాస్తు ముగింపు తేది:- 3rd మార్చ్ 2020.

Exam Date:- ఏప్రిల్ 19 2020

Official Website:- https://crpf.gov.in


No comments:

Post a Comment