Thursday, April 23, 2020

IWST Job Notification


IWST Notification:-
IWST ఇన్స్టిట్యూట్ అఫ్ వుడ్ సైన్స్ & టెక్నాలజీలో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. 12వ తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 15వ తేదీ లోపు ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు.

సంస్థ పేరు : IWST
పోస్టు పేరు : ఫారెస్ట్ గార్డ్
మొత్తం ఖాళీలు : 3
దరఖాస్తు చివరి తేది : 15 మే 2020
విద్యార్హత : 12 వ తరగతి ఉతీర్ణత
ప్రెస్కేల్ :- 19,900/-

పూర్తి వివరాలకోసం అధికారిక వెబ్సైటు iwst.icfre.gov.in సంప్రదించండి.

No comments:

Post a Comment